![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 03:08 PM
ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. పిజిఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రవి, గ్రామ సర్పంచ్ నారాయణ, రెవెన్యూ సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.