యూఏఈ అధ్య‌క్షుడు క్ష‌మాభిక్షతో 1,295 మంది ఖైదీలు రిలీజ్
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:02 PM

యూఏఈ అధ్య‌క్షుడు క్ష‌మాభిక్షతో 1,295 మంది ఖైదీలు రిలీజ్

ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్య‌క్షుడు షేక్ మ‌హ్మ‌ద్ బిన్ జాయేద్ అల్ న‌హ్యాన్ అక్క‌డి జైళ్ల‌లోని ఖైదీల‌కు క్ష‌మాభిక్ష పెట్టారు. దీంతో 1,295 మంది ఖైదీల‌ను రిలీజ్ చేయ‌డంతో పాటు  1,518 మందికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించాల‌ని నిర్ణ‌యించారు.  జైళ్ల నుంచి విడుద‌లైన వారిలో 500 మందికి పైగా భార‌తీయులు ఉన్న‌ట్లు తెలిసింది.

Latest News
Study finds common blood fat linked to rheumatoid arthritis in women Fri, Apr 04, 2025, 02:41 PM
Bangladesh records 13 more dengue cases Fri, Apr 04, 2025, 02:39 PM
Historic: Chairman Dhankhar hails passage of Waqf Bill in Rajya Sabha's longest-ever 17-hour sitting Fri, Apr 04, 2025, 02:32 PM
Pranavi T-4 with five holes to play, Diksha is T-21 in Rd 1 of Joburg Open Fri, Apr 04, 2025, 02:29 PM
Mitchell Marsh re-signs three-year contract with Perth Scorchers Fri, Apr 04, 2025, 02:26 PM