ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలపై కేసు నమోదు
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 06:06 AM

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం  తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై అక్ర‌మ కేసు న‌మోదు చేసిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని  వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకోంది. ఈ క్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు  విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేత‌లు పోలీసుల‌పై ఒత్తిడి చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ యూనివర్సిటీ ఎస్. ఐ కృష్ణయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Latest News
Neres inspires Napoli to win third Italian Super Cup title Tue, Dec 23, 2025, 10:54 AM
Bihar CM Nitish Kumar meets PM Modi in Delhi; discuss development and political issues Mon, Dec 22, 2025, 04:51 PM
Suryakumar Yadav to play two Vijay Hazare Trophy matches in Jan 2026 Mon, Dec 22, 2025, 04:45 PM
Coupang daily user count slips to 14 million range after data breach Mon, Dec 22, 2025, 04:43 PM
Rajnath Singh steers MoU between DRDO, Raksha University for R&D Mon, Dec 22, 2025, 04:42 PM