|
|
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 11:44 AM
పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నేతలు భావిస్తున్నారు. తాటివర్తిలోని రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌కు సహకరించారని కాకాణిపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా మంగళవారినికి వాయిదాపడింది. వరుస సెలవులు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది
Latest News