సైబర్ నేరాల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం: ఫోన్లలో సైబర్ సెక్యూరిటీ యాప్
 

by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:24 PM

పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫోన్ చోరీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే అన్ని మొబైల్ ఫోన్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాలని మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 'సంచార్‌ సాథీ' అనే ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించారు. ఈ యాప్‌ను తొలగించడం సాధ్యం కాదని, కొత్త ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడానికి 90 రోజుల గడువు ఇచ్చారని సమాచారం.

Latest News
Advocacy group condemns lack of global media coverage of Hindu youth mob lynching in B'desh Sat, Dec 20, 2025, 03:45 PM
'It’s the combination more than anything else', says Agarkar on Gill’s axing from T20 WC squad Sat, Dec 20, 2025, 03:39 PM
Illegal gratification: ED files chargesheet against Himachal ex-Deputy Drug Controller Sat, Dec 20, 2025, 03:37 PM
Eggs safe for consumption; cancer risk claims misleading, not scientific, says FSSAI Sat, Dec 20, 2025, 03:20 PM
CM Vijayan, Satheesan and others mourn Sreenivasan, hail his enduring legacy in Malayalam cinema Sat, Dec 20, 2025, 03:15 PM