|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:20 PM
రాత్రంతా నానబెట్టిన మెంతుల నీళ్లను ఉదయం పరగడుపున తాగితే డయాబెటిస్ నియంత్రణ, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లోని పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. కరిగే ఫైబర్ చక్కెర శోషణను తగ్గిస్తుంది. ఆకలి నియంత్రణ, జీర్ణం మెరుగుదల, కొలెస్ట్రాల్ తగ్గడం, చర్మం-జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి సహాయపడతాయి. ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Latest News