Police in J&K's Budgam act against 24 people for violating VPN ban order
Sat, Jan 03, 2026, 04:31 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:42 PM
హోంమంత్రి అనితను సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితులు కలిసి తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కూడా బాధితులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి అనిత తెలిపారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా న్యాయం చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
Latest News