|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 03:54 PM
వైఎస్ఆర్‌సీపీ నేతలు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే మొండి వైఖరిని వీడాలని సూచించారు. పేదలకు వైద్యం, వైద్య విద్యను దూరం చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని వారు హితవు పలికారు. బుధవారం నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో భారీ ర్యాలీగా తరలించారు. పేదల వైద్య హక్కులను దూరం చేసే నిర్ణయం తీసుకుని చరిత్రహీనుడిగా మిగలరాదని వారు అన్నారు.
Latest News