|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 12:16 PM
అరటి చెట్టును ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల అపారమైన శ్రేయస్సు, పాజిటివ్ ఎనర్జీ కలుగుతాయని వాస్తు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, అరటిచెట్టును నాటడానికి ఈశాన్య దిశ (తూర్పు–ఉత్తర దిక్కుల మధ్య మూల) అత్యంత శ్రేయస్కరం. ఈ దిశలో అరటి చెట్టు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. అరటి చెట్టు బహస్పతి గ్రహానికి సంబంధించినది. ఈశాన్యంలో అరటి చెట్టును నాటి, పూజించడం ద్వారా జాతకంలో గురు గ్రహం బలం పెరుగుతుంది
Latest News