|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:30 PM
టీట్రీ ఆయిల్, బొప్పాయి, దోసకాయ వంటి సహజసిద్ధమైన పదార్థాలతో మొటిమలు, మచ్చలు, కళ్ల వాపు వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. టీట్రీ ఆయిల్‌ను క్యారియర్ ఆయిల్‌తో కలిపి వాడాలి. బొప్పాయి గుజ్జును తేనె, పెరుగు, పసుపుతో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. కళ్ల వాపు, నలుపు తగ్గడానికి దోసకాయ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టి కళ్లపై పెట్టుకోవాలి. ఈ చిట్కాలను పాటించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది
Latest News