|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 02:04 PM
కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా సొంతిల్లు లేనివారికి రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. వీటి దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 3, అంతేకాకుకండా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయనివారు డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మూడో విడత ముందస్తు పన్ను చెల్లించడానికి డిసెంబర్ 15 వరకు మాత్రమే గడువు ఉంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి కూడా డిసెంబర్ 31 వరకు గడువు ఉంది, లేదంటే పాన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది.
Latest News