|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:18 PM
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖను గ్రోత్ ఇంజిన్‌గా వైఎస్ జగన్ ప్రకటించారని, 2014లో చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పరిశ్రమలు జగన్ కృషి వల్లే వచ్చాయని తెలిపారు. గుజరాత్‌లో లూలూ సంస్థ ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొనుగోలు చేస్తుంటే, ఏపీలో తక్కువ ధరకు ఇస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేకపోతోందని, ప్రకటనల్లో లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే ప్రభుత్వ నిధులు వాడుతున్నారని విమర్శించారు.
Latest News