|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:10 AM
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరో 10 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ.33 లక్షల రివార్డ్ ఉంది. పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు ఏకే-47, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక స్టెన్‌గన్, ఒక బీజీఎల్‌ను అప్పగించారు. కాగా, ఇటీవల రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఎంఎంసీ జోన్‌లో పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో లొంగిపోయారు.
Latest News