|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 01:53 PM
ఎండు మిరపకాయ కేవలం రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎండు మిరపకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అంతేకాక, ఇది నొప్పి, జలుబు, దగ్గు నివారణకు కూడా ఉపయోగపడుతుంది. జీవితకాలం పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Latest News