|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 02:30 PM
కాల్షియం, ఆక్సలేట్ వంటి పదార్థాలు మూత్రంలో పేరుకుపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. వీపు, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, మూత్రం రంగులో మార్పు (గులాబీ లేదా ఎరుపు), వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తగినంత నీరు తాగకపోవడం, అధిక ఉప్పు, ప్రోటీన్ ఆహారం, వంశపారంపర్యత దీనికి కారణాలు కావచ్చు. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లలో లోపాలు కూడా దీనికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు.
Latest News