|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 03:50 PM
సినీ నటి జయసుధ త్వరలో వైసీపీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం, ఆమె బీజేపీలో ఉన్నారు. ఆమె కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. కూటమి పార్టీల్లో ఇప్పటికే నేతల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, వైసీపీలో చేరితే తన లక్ష్యం నెరవేరుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి సినీ గ్లామర్ లేకపోవడం వలన, ఆమెను చేర్చుకుంటే మంచిదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది
Latest News