|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 03:54 PM
AP: వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని చెప్పారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.
Latest News