|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:28 AM
బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 820 పెరిగి రూ. 1,34,730 కి చేరింది. అటు 22 క్యారేట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 750 పెరిగి రూ.1,23,500 కు ఎగబాకింది. కిలో వెండి ధర ఒక్కరోజే ఏకంగా రూ.3000 పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.2,13,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
Latest News