|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:45 AM
గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిళ్ళపల్లి అడ్డరోడ్డు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అక్రమంగా రేషన్ తరలిస్తున్న ఆటోను గుర్తించారు. పోలీసులు ఆటోను ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News