|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:36 PM
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా సోమవారం డోన్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీరాములు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర విభజన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Latest News