|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 03:08 PM
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన స్వగృహం నుంచి నంద్యాల వైయస్సార్ పార్టీ కార్యాలయం వరకు వాహనాలతో తరలివెళ్లి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Latest News