|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 04:11 PM
బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే, నెహ్రూ–ఇందిరాగాంధీలపై ఆరోపణలు చేశారు. చైనా నిఘా కోసం నందాదేవీ పర్వతంపై అమెరికా పరికరం అమర్చేందుకు అనుమతిచ్చారని ఎక్స్‌లో పేర్కొన్నారు. హిమాలయ ప్రాంతంలో వదిలిన ఆ పరికరం వల్ల క్యాన్సర్ కేసులు, హిమానీనదాల కరుగుదల, క్లౌడ్‌బరస్ట్‌లు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. 1978లో ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంట్‌లో దీనిని అంగీకరించారని, న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించిందని తెలిపారు.
Latest News