|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:04 PM
టీనేజర్లు, యువతతో పాటు వయోధికులు కూడా స్మార్ట్‌ఫోన్లకు, స్క్రీన్‌టైమ్‌కు అతుక్కుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 60 ఏళ్లు పైబడిన వారిలో 41% స్మార్ట్‌ఫోన్లు వాడుతుండగా, 13% సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీ సమయాన్ని గడపడానికి, ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి, పిల్లలతో మాట్లాడటానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి వృద్ధులు స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెంచారు. వ్యసనంగా మారి వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావముంటుందని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Latest News