|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:31 AM
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మొండితోక జగన్మోహన రావుకు బిగ్ షాక్ తగిలింది. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమన్యపై మొండితోక జగన్మోహన రావు అవమానకరంగా మాట్లాడారని కేసు నమోదైంది. వ్యక్తిగత విమర్శలు చేశారని మొండితోక జగన్మోహన రావుపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
Latest News