|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 11:42 AM
ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడాన్ని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే తప్పుబట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అనుమానించలేనని, తాను బారామతి నుంచి అదే మెషిన్‌పై నాలుగుసార్లు గెలిచానని ఆమె అన్నారు. ఎన్నికల సంస్కరణలపై చర్య సందర్భంగా సుప్రియా సూలే ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటోందని, ఈవీఎం రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
Latest News