|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 06:55 PM
రియల్‌మీ నార్జో సిరీస్‌లో నార్జో 90, నార్జో 90X అనే రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు 7,000 mAh బ్యాటరీ, 60W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్నాయి. నార్జో 90లో 50MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమెరాలు ఉండగా.. నార్జో 90Xలో 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. నార్జో 90 ధర రూ.16,999 నుంచి, నార్జో 90X ధర రూ.13,999 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 24 నుంచి అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రానున్నాయి.
Latest News