|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:20 AM
AP: జనవరి 2026 నుంచి ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభమవుతాయయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంపీ రమణ తెలిపారు. ఈ సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే వారు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి డిసెంబర్ 31లోగా వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www.angrau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోండి.
Latest News