|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 02:51 PM
ఏలినాటి శని సమయంలో ఆర్థిక కష్టాలు, ప్రాణభయం వంటి సమస్యలు వస్తాయని, అదే సమయంలో వివాహం, ఉద్యోగం వంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయని నమ్మకం. శని ప్రభావం తగ్గేందుకు రోజూ విష్ణుసహస్రనామం, సుందరాకాండ, ఆదిత్యహృదయం పారాయణం చేయాలి. శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పక్షులు, ఆవులకు ఆహారం పెట్టడం, పంచాక్షరీ మంత్ర జపం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
Latest News