|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:46 AM
గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 73.73 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 5.08 కోట్ల మంది ఓటర్లకు గానూ, ముసాయిదా జాబితాలో 4.34 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. తొలగించిన వారిలో 18 లక్షల మంది మృతి చెందగా, 40 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారని, 3.81 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉందని ఈసీ తెలిపింది.
Latest News