|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:26 PM
భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, అక్షర్ పటేల్ వైస్‌కెప్టెన్‌గా ఉన్నారు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా ఇదే జట్టు ఆడుతుందని బీసీసీఐ తెలిపింది.
Latest News