|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 01:44 PM
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది పర్యాటకులు సందర్శించిన నగరంగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నిలిచింది. 3.03 కోట్లకు పైగా పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించారు. తక్కువ విమాన టికెట్ ధరలు, సరసమైన వసతి, రవాణా సౌకర్యాలు, ప్రాచీన సంస్కృతి, ఆధునిక జీవనశైలి, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్, విభిన్న రకాల షాపింగ్ మాల్స్, నీటిపై తేలియాడే మార్కెట్లు, రాత్రి జీవితం, థాయ్ మసాజ్‌లు, స్నేహపూర్వక ప్రజలు బ్యాంకాక్‌కు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
Latest News