|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:46 PM
జుట్టుకు నూనె రాయడం మానేస్తే స్కాల్ప్‌పై సహజ తేమ తగ్గి జుట్టు పొడిగా, రఫ్‌గా మారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్యలు పెరిగి, కురులకు సరైన పోషణ అందక జుట్టు రాలిపోతుంది. స్కాల్ప్‌కు బ్లడ్ సర్కులేషన్ తగ్గి, జుట్టు మూలాలు దెబ్బతింటాయి. జుట్టు షైనీ తగ్గి, జీవం లేనట్టు కనిపిస్తుంది. ప్రతిరోజూ కాకపోయినా, వారానికి ఒకటి లేదా రెండుసార్లు తేలికపాటి నూనెలను వాడటం మంచిది.
Latest News