|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 02:18 PM
త్వరలో తపాలా శాఖలో 30వేల గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. టెన్త్ మెరిట్ ఆధారంగా గ్రామ స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) కు నెలకు రూ.18వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) కు రూ.16వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్సైట్‌ను సందర్శించవచ్చు.
Latest News