|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:39 PM
AP: తెలుగు కేవలం భాష కాదని, మన జీవన విధానమని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ‘పిల్లల కోసం తల్లులు ఇప్పుడు చందమామ పాటలు పాడట్లేదు. పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు. తెలుగు విశిష్టతను మన పిల్లలకు చెప్పాలి. పల్లెల్లో కూడా ఇప్పుడు తెలుగు కనుమరుగవుతోంది. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు పునర్‌వైభవం తీసుకురావాలి’ అని అన్నారు.
Latest News