|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 01:41 PM
AP: నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. క్లబ్‌లో గేమింగ్స్‌కు సంబంధించి ఆంక్షలతో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, డిసెంబర్ 22న మ్యాంగో బే క్లబ్‌పై పోలీసులు రైడ్ నిర్వహించారు. పేకాట ఆడుతున్న 285 మందిని పట్టుకున్నారు. మొత్తం రూ.34 లక్షల నగదుతో పాటు 128 కార్లు, 40 టూ వీలర్స్ కూడా సీజ్ చేశారు.
Latest News