|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:11 PM
బంగాళదుంపలు ప్రతి ఇంట్లోనూ నిల్వ ఉండే సాధారణ కూరగాయ. వీటితో అనేక రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే, బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారని, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని చాలా మంది భావిస్తారు. వైద్యుల ప్రకారం.. బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గ్లూకోజ్‌గా మారతాయి. అందుకే వీటిని అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.
Latest News