|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:12 PM
వందేళ్లకు పైగా జీవించే వారు అధికంగా ఉన్న ‘బ్లూ జోన్స్’ ప్రాంతాల ఆరోగ్య రహస్యాలను నిపుణులు వెల్లడించారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సార్డీనియా ప్రజలు స్థానిక ఆహారం, సంప్రదాయ వంటకాలు, కడుపు 80% నిండగానే తినడం, నెమ్మదిగా భోజనం చేయడం, కుటుంబంతో కలిసి తినడం, చురుకైన జీవనం, తక్కువ ఒత్తిడి వల్ల దీర్ఘకాలిక వ్యాధుల్లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారని వివరించారు.
Latest News