|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 04:03 PM
ఇటీవల కాలంలో యువతలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత పెరిగిన ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. గత దశాబ్దంలో స్ట్రోక్ కేసులు రెట్టింపు అయ్యాయి, వీరిలో 25 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, నిద్రలేమి వంటివి స్ట్రోక్‌కు ప్రమాద కారకాలు.
Latest News