|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 10:24 AM
నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి సోదరులను ఆదివారం రాత్రి తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచి, మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. వారి కస్టడీ ఆదివారంతో ముగియడంతో.. సోమవారం వారిని విజయవాడ జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల విచారణలో కీలక విషయాలు రాబట్టామని, చట్టపరమైన ప్రక్రియ అనంతరం విజయవాడ జైలుకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Latest News