|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 11:27 AM
నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా లేదా meekosam. ap. gov. in ద్వారా ఆన్లైన్‌లో సమర్పించవచ్చని, అర్జీల స్థితిని వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని ఆమె సూచించారు.
Latest News