|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:18 PM
నంద్యాల జిల్లా అవుకులో దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు ఎట్టకేలకు సమసిపోయాయి. సోమవారం సాయంత్రం చల్లా సోదరులు, వారసులు సమావేశమై భవిష్యత్తు రాజకీయాలపై చర్చించారు. కుటుంబం మొత్తం ఏకతాటిపైకి రావాలని నిర్ణయించుకోవడంతో కార్యకర్తలు, అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కుటుంబ ఐక్యతతో తమ ప్రాంత రాజకీయాల్లో మళ్లీ పాత వైభవం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Latest News