|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 12:00 PM
ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస రావు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి కోరిక మేరకు 2024 ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీ సాధించానని, భవిష్యత్తులో తాను, తన కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయబోరని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటానని, నియోజకవర్గంలో అన్యాయం, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Latest News