|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 03:58 PM
వైసీపీ ప్రభుత్వం వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని, టీడీపీ అధికారంలో ఉంటే గతంలోనే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో డయాఫ్రమ్ వాల్‌ను కూడా కాపాడుకోలేకపోయారని విమర్శించారు. నిపుణుల సూచనలతో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ఫిబ్రవరి 15 నాటికి పూర్తవుతాయని, మెయిన్ డ్యామ్‌లోని ECRF-1 పూర్తయిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి గ్యాప్-2 పూర్తి చేస్తామని తెలిపారు.
Latest News