|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 11:51 AM
కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో గత మంగళవారం దళిత యువకులపై ఎస్సై ఏక్ నాథ్ ఏకపక్షంగా కొట్టి కేసులు ఫెరాయించిన నేపథ్యంలో బుధవారం గ్రామంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రతిపాడు వైసిపి ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ బాధితులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోలీసు అధికారులపై మండిపడ్డారు.
Latest News