|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:42 PM
మగాళ్లను కుక్కలతో పోల్చుతూ కన్నడ నటి రమ్య (దివ్య స్పందన) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కుక్క ఎప్పుడు కరిచే మూడ్లో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. వాటిని షెల్టర్లకు తరలించాలి' అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందిస్తూ, 'మగాళ్ల మైండు కూడా చదవలేం. వాళ్లు ఎప్పుడు అత్యాచారం/మర్డర్ చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?' అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News