|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 02:25 PM
ప్రెగ్నెన్సీని కొనసాగించమని మహిళను బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని, ఇది ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేస్తూ, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
Latest News