|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 03:00 PM
ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన తాజా అధ్యయనంలో, 18 నుంచి 45 ఏళ్ల యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని తేలింది. 2023 మే నుంచి 2024 ఏప్రిల్ వరకు 2,214 పోస్ట్‌మార్టం నివేదికలను పరిశీలించగా, 180 కేసుల్లో 57.2% మంది యువకులే ఉన్నారని వెల్లడైంది. వీరిలో 70% మందికి గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నాయని, సైలెంట్ హార్ట్ అటాక్ దీనికి కారణమని నివేదిక పేర్కొంది.
Latest News