|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 12:41 PM
దానిమ్మ తొక్కల టీతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు వెల్లడించారు. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, పేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి టీ బ్యాగ్‌లలో నింపి, వేడి నీటిలో మరిగించి ఈ టీని తయారు చేసుకోవచ్చు.
Latest News