|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 01:36 PM
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన సందక లక్ష్మీకి రూ. 43,020, శివకోటి లతకు రూ. 33,338, సూరిశెట్టి చిన్నయ్యకు రూ. 48,478 మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివ సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Latest News