|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 11:36 AM
ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నా, సరైన పద్ధతిలో తీసుకోకపోతే సమస్యలు వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ఖాళీ కడుపుతో పండ్లు, పరగడపున పాలు, టీ, కాఫీలు, పుల్లని పండ్లు, కూల్‌డ్రింక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ వంటివి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరగడం, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలు, ఛాతీలో మంట వంటివి వస్తాయని తెలిపారు. వీటికి బదులుగా గోరువెచ్చని నీరు, గ్రీన్ టీ, బాయిల్డ్ ఎగ్స్, నానబెట్టిన బాదం, చియాసీడ్స్, మొలకలు తీసుకోవడం మంచిదని సూచించారు.
Latest News